కథా పా ఠశాల ఇచ్చిన స్పూర్తితో వేసిన మరో అడుగే మన కథా బ్యాంకు.. ఒక్క మాటలో చెప్పాలంటే “కథా అక్షయపాత్ర”… తోడుతున్న కొలదీ కథలే కథలు.. మరి మా కథలతో పాటు మీ కథలను కూడా జోడించే అవకాశం మీకిస్తుంది మన కథా బ్యాంకు..

మీరొక కథచెప్పి మన బ్యాంకులో డిపాజిట్ చేస్తే దానికి వడ్డీగా మేమొక కథ మన బ్యాంకులో జమచేస్తాం.. అలా కథా నీరు పోసి ఓ తరగని చెట్టుగా అభివృద్ధి చేసి భవిష్యత్తు తరాలకు అందించే ఆలోచనే మన కథా బ్యాంకు.. మీ కథా ఖాతాలకోసం ఎదురు చూస్తూ వుంటాం.

Email your Videos/Stories to kathapatasala@gmail.com

Advertisements